ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు, సలహాలు, చిట్కాలు, తదితర అంశాలను పొందుపరుస్తాను. అలాగే వైద్య రంగంలో వెలుగు చూస్తున్న కొత్త పరిశోధనలు ఇతర విషయాలను తెలియజేస్తాను.
నవ్వు నాలుగు రకాల చేటు అంటారు. అయితే.. నవ్వే నాలుగు విధాల మేలు చేస్తుందని మరికొందరు అంటారు. అందువల్ ఈ ఛానల్‌లో హాస్యానికి చెందిన సమాచారాన్ని పొందుపరుస్తాను.